హైడ్రా రంగనాథ్.. ఏసిబి కి ఇన్ఫర్మేషన్ …
హైడ్రా రంగనాథ్.. ఏసీబీ ఇన్ఫార్మర్ కూడా ! హైడ్రా రంగనాథ్ అంటే.. చెరువుల్ని కబ్జా చేసిన వారికి.. ప్రభుత్వ భూముల్ని కబ్జా చేసిన వారికి కలలోకి వస్తూంటారు. ఇప్పుడు ఆయన కొత్తగా అవినీతి అధికారులకు కూడా పెద్ద గండంగా మారారు. చెరువుల్ని కబ్జా చేయడానికి, ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన అధికారులపై ఆయన ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. అవినీతికి ఆధారాలిస్తున్నారు. దాంతో ఏసీబీ అధికారులు దాడులు చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా ల్యాండ్ రికార్డ్స్ విభాగంలో...