ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చట్టంలో ఉన్న లోపాలను సవరించాలి
ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చట్టం లో ఉన్న లోపాలను సవరించాలని, మాలలకు 20 లోపు రెండు రోస్టర్ 3,11,పాయింట్లను కేటాయించాలని, రిజర్వేషన్ను ఐదు శాతం నుండి ఏడు శాతానికి పెంచాలని ముఖ్యమంత్రి గారికి తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ డిమాండ్ తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో తేది 06.12.2025 నాడు లోయర్ ట్యాంక్ బండ్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్...