కాంగ్రెస్ మాయమైన తెలకపల్లి మండల కేంద్రం
*కాంగ్రెస్ మయమైన తెలకపల్లి మండల కేంద్రం* నేటి సత్యం స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా తెలకపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి తరపున ప్రచారం నిర్వహించిన స్థానిక శాసనసభ్యులు డా. కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి గారు. భారీగా తరలివచ్చిన జనం, బాణాసంచా, డప్పు దరువులతో పెద్ద ఎత్తున ఘనస్వాగతం పలకడం జరిగింది. ఎమ్మేల్యే గారు మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక తెలకపల్లి మండల కేంద్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్నానని, సీసీ రోడ్లు,...