నాయకులు అందరూ కలిసికట్టుగా పని చేయాలి డాక్టర్ మల్లు రవి
నేటి సత్యం నాయకులందరూ కలిసికట్టుగా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలి..!. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం సైనికుల్లా పని చేయాలి...!! *నాగర్ కర్నూలు ఎంపీ డాక్టర్ మల్లు రవి* గారు. నాగర్ కర్నూల్ పార్లమెంట్ పరిధిలో నాగర్ కర్నూల్ నియోజకవర్గం తాడూరు మండలంలోని మేడిపూరు, పొల్మూర్, గుట్టలపల్లి తెలకపల్లి మండల కేంద్రం లో పలు గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలతో, గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన ప్రచారం చేసి...