Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

మండలంలోని సర్పంచ్ అభ్యర్థులకు ఎన్నికల నియమావళి

మండలంలోని సర్పంచ్ అభ్యర్థులకు ఎన్నికల నియమావళి. గన్నేరువరం, ( నేటి సత్యం) డిసెంబర్ 8: గన్నేరువరం మండలంలోని రైతు వేదికలో ఈరోజు ఉదయం 11 గంటలకు ఎంపీడీవో ఆధ్వర్యంలో ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు ఎన్నికల నియమావళి పై ఎన్నికల అధికారులు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో, ఎమ్మార్వో, ఎన్నికల అధికారులు మాట్లాడుతూ ఎన్నికల సంబంధించిన సర్పంచి అభ్యర్థులు, వార్డు అభ్యర్థుల ఖర్చులు: ఐదువేల జనాభా కలిగిన గ్రామాలలో సర్పంచ్ అభ్యర్థులు 1,50,000 లోపు ఖర్చు...

Read Full Article

Share with friends