తాడూరు మండల కేంద్రంలో ఘనంగా సర్పంచ్ ఎన్నికల ప్రచారం
*తాడూరు మండల కేంద్రంలో ఘనంగా సర్పంచ్ ఎన్నిక ప్రచారం హాజరైన ఎమ్మేల్యే డా. కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి* నేటి సత్యం నాగర్ కర్నూల్ డిసెంబర్ 9 ఈరోజు తాడూరు మండలం కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం నిర్వహించిన స్థానిక శాసనసభ్యులు డా. కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి .ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ తాడూరు మండల కేంద్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తానని, తొందరలోనే తాడూరు లో ITI కళాశాల రాబోతుందని అలాగే గురుకుల పాఠశాలను...