Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

దీక్ష విజయ్ దివాస్ శేరిలింగంపల్లి

*దీక్ష విజయ దివస్* *శేరిలింగంపల్లి నియోజకవర్గం లోని మసీద్ బండా బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించిన మారబోయిన రవి యాదవ్* నేటి సత్యం శేర్లింగంపల్లి డిసెంబర్ 9 *తెలంగాణ ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు స్వరాష్ట్రం కోసం 11 రోజులు ఆమరణ దీక్ష చేపట్టి ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ రాష్ట్ర సాకారానికి తొలి అడుగు పడ్డ చారిత్రక విజయ్ దివస్.* ఈ రోజు దీక్ష విజయ దివస్ శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని మసీద్ బండా నందు...

Read Full Article

Share with friends