వేతనంతో కూడిన సెలవులు మంజూరు చేయాలి ఎం.నరసింహ
*గ్రామపంచాయతీ ఎన్నికల దృష్ట్యా కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవులు మంజూరు చేయాలి* *ఏఐటీయూసీ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి ఎం నరసింహ డిమాండ్* నేటి సత్యం హైదరాబాద్ డిసెంబర్ 9 తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ 11, 14, 17 తేదీలలో గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉన్నందువలన కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ఓటు హక్కును వినియోగించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల రోజున వేతనంతో కూడిన సెలవు మంజూరు చేయాలని ఏఐటీయూసీ తెలంగాణ రాష్ట్ర...