Neti Satyam
Newspaper Banner
Date of Publish : 09 December 2025, 11:54 am Editor : Admin

నాకు జన్మనిచ్చిన గ్రామాని. అభివృద్ధి చేసే అవకాశాన్ని ఇవ్వండి. దారా కృష్ణ




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

*నాకు జన్మనిచ్చిన నక్కలపల్లి గ్రామానికి* డెవలప్మెంట్ చేసుకునే అవకాశాన్ని ఇవ్వండి దారా. కృష్ణ

నేటి సత్యం నాగర్ కర్నూల్ డిసెంబర్ 9

ప్రియమైన నక్కలపల్లి గ్రామ పెద్దలకు. ప్రజలకు విజ్ఞప్తి. మన గ్రామాన్ని డెవలప్మెంట్ చేసే అవకాశాన్ని నాకు ఇవ్వాలి అని కోరుతున్నాను.

గ్రామానికి కావాల్సిన మౌలిక వసతులు. రోడ్డు. పిల్లల భవిష్యత్తు కోసం బడి మెరుగైన చదువు. కరెంటు ప్రతి వీధిలో ఉండేటట్లు వీధి దీపాలు. నాణ్యమైనటువంటి రేషన్ బియ్యం అందే విధంగా. చూస్తా వ్యవసాయానికి కావలసిన పనిముట్లు. సబ్సిడీతో కూడుకున్నలోన్లు. ఇల్లు లేని వారిని గుర్తించి వారికి ఇల్లు వచ్చే విధంగా ప్రయత్నం చేస్తాను. విద్యార్థులకు పై చదువులకు కావలసిన సహాయాన్ని చేస్తాను. నిరుద్యోగులకు ఉద్యోగాలు దొరికే ప్రయత్నం చేస్తాను. ఊరిలో మరుగునీరు రోడ్లు సైడ్ కాల్వలు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ. ఊరికి గ్రంధాలయం. బస్తి దావకాన తదితర డెవలప్మెంట్ అంశాలను పరిష్కరిస్తాము

కావున నాకు ఈ గ్రామపంచాయతీ ఎలక్షన్లో కత్తెర గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి . నన్ను గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. దారా కృష్ణ.