నాకు జన్మనిచ్చిన గ్రామాని. అభివృద్ధి చేసే అవకాశాన్ని ఇవ్వండి. దారా కృష్ణ
*నాకు జన్మనిచ్చిన నక్కలపల్లి గ్రామానికి* డెవలప్మెంట్ చేసుకునే అవకాశాన్ని ఇవ్వండి దారా. కృష్ణ నేటి సత్యం నాగర్ కర్నూల్ డిసెంబర్ 9 ప్రియమైన నక్కలపల్లి గ్రామ పెద్దలకు. ప్రజలకు విజ్ఞప్తి. మన గ్రామాన్ని డెవలప్మెంట్ చేసే అవకాశాన్ని నాకు ఇవ్వాలి అని కోరుతున్నాను. గ్రామానికి కావాల్సిన మౌలిక వసతులు. రోడ్డు. పిల్లల భవిష్యత్తు కోసం బడి మెరుగైన చదువు. కరెంటు ప్రతి వీధిలో ఉండేటట్లు వీధి దీపాలు. నాణ్యమైనటువంటి రేషన్ బియ్యం అందే విధంగా. చూస్తా వ్యవసాయానికి...