Neti Satyam
Newspaper Banner
Date of Publish : 10 December 2025, 6:10 am Editor : Admin

దొరికిన లంచగొండి హనుమ రవీంద్ర నాయక్.. డిప్యూటీ తాసిల్దార్




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

నేటి సత్యం ఫిర్యాదుధారుని పైన నమోదయిన పీడీఎస్ రైస్ కేసును తొలగించడానికి మరియు అతనికి జరిమానా విధించి అతని రేషన్ దుకాణాన్ని తెరుచుకోవడం కోసం సహాయం చేసేందుకు” ఫిర్యాదుధారుని నుండి రూ.20,000/- #లంచం తీసుకుంటూ తెలంగాణ #అనిశా అధికారులకు పట్టుబడిన రంగారెడ్డి జిల్లా సమీకృత కలెక్టరు వారి కార్యాలయంలోని జిల్లా పౌర సరఫరాల అధికారి వారి కార్యాలయంలో పనిచేస్తున్న డిప్యూటీ తహశీల్దార్ – హనుమ రవీందర్ నాయక్.