ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన క్యాబినెట్ గ్లోబల్ సమెట్. ను విజయవంతం. సిపిఐ నారాయణ
*ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తన క్యాబినెట్ గ్లోబల్ సమ్మేటను విజయవంతం చేసింది.* సిపిఐ నారాయణ నేటి సత్యం హైదరాబాద్ డిసెంబర్ 10 రేవంత్ రెడ్డి నాయకత్వన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, క్యాబినెట్ చురుకుగా పనిచేసి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మేటును ప్రతిష్టాత్మకంగా నిర్వహించిందని సిపిఐ సీనియర్ నాయకులు, సిపిఐ కంట్రోల్ కమిషన్ చైర్మన్ డాక్టర్ కే నారాయణ అన్నారు. గొప్పగా నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన అభినందనలు తెలియజేశారు. ఇక్కడ మంచి అరేంజ్మెంట్ నిర్వహించి, దాదాపు...