పల్లె పాశిముఖంతోనే ఉన్నదా…..?
* పల్లె పాశిమొఖంతోనే ఉన్నదా? December 9, 2025 నేటి సత్యం గతానికి నేటికి గ్రామం గతి ఏమైనా మారిందా? మా ఊరి రాజకీయం ఇలా.. మరి మీ ఊరో? తెలంగాణలో ఇప్పుడంతా ఇదే చర్చ. భారత ప్రజాస్వామ్యంలో గ్రామ పంచాయతీలది కీలకపాత్ర. వాటికి నాయకత్వం వహించే సర్పంచ్, గ్రామ ప్రజల ఆశలు, ఆకాంక్షలకు ప్రతిరూపం. మరి ఇలాంటి కీలకమైన పదవిలో ఉండే వారు గెలిచాక చిత్తశుద్ధితో పనిచేస్తున్నారా? ఆలోచించాల్సిన సందర్భమిది. ఎన్నికల సమయంలో మాత్రం ఎన్నో...