మన దేశంలో ..పురోగమిస్తున్న పేదరికం
** పురోగమిస్తున్న పేదరికం నేటి సత్యండి సెంబర్ 12, 2025 ఈ భూగోళంమీద ఉన్న సగం జనాభాకు చెందిన మొత్తం సంపదకు మూడురెట్లు ఒక ఫుట్‌బాల్ స్టేడియంలో పట్టేంతమంది కుబేరుల వద్ద పోగుబడిఉందని ఒక్కమాటలో విషయాన్ని సులువుగా విప్పిచెప్పింది ‘ప్రపంచ ఆర్థిక అసమానతల నివేదిక–2026’. పరిశోధన, అధ్యయనం, విశ్లేషణలతో పాటు, అర్థమయ్యేరీతిలో అసమానతలకు కారణాలను తెలియచెప్పడంలోనూ, పరిష్కారమార్గాలను సూచించడంలోనూ వరల్డ్ ఇన్‌ఈక్వాలిటీ ల్యాబ్‌కు గుర్తింపు ఉంది. అపరకుబేరులున్న పేదదేశంగా గత నివేదికలో భారతదేశాన్ని అభివర్ణించిన ఈ సంస్థ...