Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

సిపిఐ పార్టీ బలపరిచిన. గ్రామ సర్పంచుల వార్డు సభ్యులను గెలిపించండి..కే రామస్వామి

నేటి సత్యం చేవెళ్ల *చేవెళ్ల నియోజకవర్గంలో సిపిఐ పార్టీ బలపరిచిన గ్రామ సర్పంచులను వార్డు మెంబర్లను గెలిపించండి* *సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు నియోజకవర్గ ఇన్చార్జ్ కే రామస్వామి* చేవెళ్ల నియోజకవర్గం లోని గ్రామపంచాయతీలలో భారత కమ్యూనిస్టు పార్టీ బలపరిచిన గ్రామ సర్పంచులను వార్డు సభ్యులు గెలిపించాలని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు కే రామస్వామి తెలిపారు ఈనెల 14వ తేదీన జరిగే గ్రామపంచాయతీ రెండవ విడత ఎన్నికలలో సిపిఐ పార్టీ బలపరిచిన గ్రామ సర్పంచులను వార్డు...

Read Full Article

Share with friends