(adsbygoogle = window.adsbygoogle || []).push({});
*కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చిన సీనియర్ నాయకుడు.*
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
నేటి సత్యం డిసెంబర్ 12 టేకులపల్లి ఇల్లందు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు భూక్య దల్ సింగ్ ఆ పార్టీకి రాజీనామా
*గ్రామపంచాయతీ ఎన్నికల సమయంలో రాజీనామా నేపథ్యంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి*
నాలుగు దశాబ్దాలుగా పార్టీలో కొనసాగుతూ… గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందిన దల్ సింగ్
కాంగ్రెస్ పార్టీ కోసం ఎన్నో త్యాగాలు ఎన్నో మంచి పనులు మచ్చలేని నాయకుడు అటువంటి నాయకుడు అన్యాయం జరిగింది కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు ఏ మాత్రం సీనియర్ అనే ఏ మాత్రం గౌరవం లేక వలనే ఈ రాజీనామా చేయడం జరిగింది
పేదల పాలిటి నాయకుడు కాంగ్రెస్ పార్టీకి వెన్నుముక్క టేకులపల్లి మండలంలో గొప్ప నాయకుడు రాజీనామా చేయడం చాలా బాధాకరమైన విషయం ,
కాంగ్రెస్ పార్టీ సీనియర్లకు ప్రాధాన్యత ఇవ్వకపోవడమేనా కారణమైన అనే విషయం పెద్ద ఎత్తున ఇల్లందు నియోజకవర్గంలో కార్యకర్తల్లో,నాయకులో,ప్రజలలో చర్చనియాంశంగా మారింది.