కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు.
*కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చిన సీనియర్ నాయకుడు.* భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి సత్యం డిసెంబర్ 12 టేకులపల్లి ఇల్లందు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు భూక్య దల్ సింగ్ ఆ పార్టీకి రాజీనామా *గ్రామపంచాయతీ ఎన్నికల సమయంలో రాజీనామా నేపథ్యంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి* నాలుగు దశాబ్దాలుగా పార్టీలో కొనసాగుతూ... గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందిన దల్ సింగ్ కాంగ్రెస్ పార్టీ కోసం ఎన్నో త్యాగాలు...