లేబర్ కోడులు కార్మిక లోకానికి శాపం. ఎం నరసింహ
*లేబర్ కోడులు కార్మిక వర్గానికి శాపం* *బిజెపి తప్పుడు ప్రచారాన్ని కార్మిక వర్గం తిప్పికొడుతుంది* ఏఐటీయూసీ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి ఎం నరసింహ నేటి సత్యం హైదరాబాద్ డిసెంబర్12 కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్లు కార్మిక వర్గానికి ఎంతో మేలు చేస్తాయని తప్పుడు స్టేట్మెంట్లు ఇస్తున్న బిజెపికి కార్మిక వర్గం రానున్న రోజుల్లో తగిన గుణపాఠం చెప్పనున్నదని ఏఐటీయూసీ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి ఎం నరసింహ హెచ్చరించారు. నేడు ఒక దినపత్రికలో...