Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

మధ్యాహ్న భోజనం వికటించి.44 మంది విద్యార్థుల ఫుడ్ ఫైజాన్… ప్రాణాలతో చెలగాటo..మా. విద్యార్థి సంఘాలు.

విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమా...? నేటి సత్యం డిసెంబర్ 12 మాదాపూర్ ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయ్యింది. చంద్రనాయక్ తాండ పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో ఫుడ్ పాయిజన్ జరగటంతో 44 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. మాదాపూర్ ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్.. 44 మంది విద్యార్థులకు అస్వస్థత... భోజనం చేసిన గంట తర్వాత కడుపు నొప్పి తో విద్యార్థులు బాధపడ్డారు. దీంతో విద్యార్థులను కొండాపూర్ ఏరియా హాస్పిటల్ కు తరలించారు. ఫుడ్ పాయిజన్ కారణంగానే అస్వస్థతకు...

Read Full Article

Share with friends