Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఎమ్ ఏ నగర్ కాలనీ లో నీ సమస్యను పరిష్కరించాలి.

ఏమ్ఏ నగర్ కాలనీలో నీ పలు సమస్యలను పరిష్కరించాలి కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ ని మర్యాద పూర్వకంగా కలిసిన కాలనీవాసులు , నేటి సత్యం శేరిలింగంపల్లి డిసెంబర్ 12: మియాపూర్ డివిజన్ పరిధిలోని ఏమ్ ఏ నగర్ కాలనీ వాసులు కాలనీలో గల పలు సమస్యలు మరియు చేపట్టవల్సిన పలు అభివృద్ధి పనుల పై మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ ని మర్యాద పూర్వకంగా కలవడం జరిగినది. *దీనిపై కార్పొరేటర్ శ్రీకాంత్ సానుకూలంగా స్పందించడం జరిగినది.*...

Read Full Article

Share with friends