నీలం రాజశేఖర్ రెడ్డి గారి ఆశలను కొనసాగిద్దాం
*నీలం రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలను కొనసాగిద్దాం . కే రామకృష్ణ జాతీయ కార్యదర్శి* నేటి సత్యం హైదరాబాద్ డిసెంబర్ 13 నీలం రాజశేఖర్ రెడ్డి 35వ వర్ధంతి సందర్భంగా ఈరోజు, హైదరాబాదులోని, సిపిఐ రాష్ట్ర కార్యాలయం మగ్దుం భవన్లో ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన సిపిఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ, సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈటి నరసింహ. ఈ సందర్భంగా కే. రామకృష్ణ మాట్లాడుతూ నీలం రాజశేఖర్ రెడ్డి భూస్వామ్య కుటుంబంలో పుట్టి పెద్ద...