చంద్ నాయక్ తండ. ప్రభుత్వ పాఠశాల ఫుడ్ పాయిజన్ బాధ్యులను సస్పెండ్ చేయాలి
నేటి సత్యం శేరిలింగంపల్లి డిసెంబర్ 13 చంద్ర నాయక్ తండ. ప్రభుత్వ పాఠశాల ఫుడ్ పాయిజన్ బాధ్యులను సస్పెండ్ చేయాలి. టి *రామకృష్ణ సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు* ప్రభుత్వ పాఠశాలలో పోషక పదార్థాలు తో కూడిన ఆహారం ఇచ్చి వారి ఆరోగ్యాలను కాపాడవలసిన ది పోయి చందా నాయక్ తండా ప్రభుత్వ పాఠశాలలో 44 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ జరిగి హాస్పిటల్ పాల్ అయినారు రెండు రోజులు గడుసున్నప్పటికీ బాధ్యుల పై ఎలాంటి చర్యలు...