Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

రెండో విడత ఎన్నికలకు సర్వం సిద్ధం. గన్నేరువరం మండలం

రెండో విడత ఎన్నికలకు సర్వం సిద్ధం. గన్నేరువరం (నేటి సత్యం) డిసెంబర్ 13 :కరీంనగర్ జిల్లా:గన్నేరువరం మండలంలో రెండో విడత పంచాయతీ ఎన్నికలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. మండలంలోని గ్రామపంచాయతీలు 17 సర్పంచ్ స్థానాలు ఉండగా ఇందులో రెండు ఏకగ్రీవం కాగా మిగతా 15 స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. మండలంలో మొత్తం సర్పంచ్ అభ్యర్థులు(56) ఇందులో 02 ఏకగ్రీవం.54 అభ్యర్థులు బరిలో ఉన్నారు. వార్డు అభ్యర్థులు(241) ఉండగా(43) స్థానాలు ఏకగ్రీవమయ్యాయి.(198) అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ...

Read Full Article

Share with friends