కల్చరల్ సెంటర్ ను ప్రారంభించిన పిఎసి చైర్మన్ గాంధీ.
*కల్చరల్ సెంటర్ ను ప్రారంభించిన శేరిలింగంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గాంధీకార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ .* నేటి సత్యం డిసెంబర్ 14 *శేరిలింగంపల్లి డివిజన్ లోగల సెంట్రల్ పార్క్ ఫేస్- 1 కాలనీ లో నూతనంగా ఏర్పాటు చేసిన కల్చరల్ సెంటర్ ను పిఏసీ ఛైర్మెన్, శేరిలింగంపల్లి శాసనసభ్యులు శ్రీ అరేకపూడి గాంధీ గారితో కలిసి ప్రారంభించిన శేరిలింగంపల్లి కార్పొరేటర్ శ్రీ రాగం నాగేందర్ యాదవ్ గారు.* *ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. సమాజంలో పెరుగుతున్న మానసిక...