వర్కింగ్ జర్నలిస్టుల సమస్యల పరిష్కారం పై చర్చ జరపాలి!
వర్కింగ్ జర్నలిస్టుల సమస్యల పరిష్కారంపై చర్చలు జరపాలి! పంజాబ్ గవర్నర్ గులాబ్ చంద్ కటారియా! నేటి సత్యం చండీఘర్, డిసెంబర్ 14: వర్కింగ్ జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం యూనియన్లతో చర్చలు జరపాల్సిన అవసరం ఉందని పంజాబ్ గవర్నర్ గులాబ్ చంద్ కటారియా అభిప్రాయ పడ్డారు. వార్తా పత్రికలు, న్యూస్ ఏజెన్సీల ఉద్యోగసంఘాల కాన్ఫెడరేషన్ రెండురోజుల వార్షిక సమావేశాలను చండీఘర్ మున్సిపల్ భవన్ లో ఆదివారం ఆయన ప్రారంభించారు. సమావేశానికి కాన్ఫెడరేషన్ అధ్యక్షుడు రాస్ బిహారీ అధ్యక్షత...