గన్నేరువరం మండలంలో ప్రశాంతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది
గన్నేరువరం మండలంలోప్రశాంతంగా ఎన్నికలపోలింగ్. గన్నేరువరం, (నేటి సత్యం)డిసెంబర్ 14: కరీంనగర్ జిల్లా:గన్నేరువరం మండలంలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మండలంలో 17 గ్రామాలు ఉండగా ఇందులొ రెండు గ్రామాలు పీచుపల్లి,గోపాలపుర్ గ్రామాల సర్పంచులు ఏకగ్రీవం అయ్యారు. మిగతా 15 గ్రామాలకు ఎన్నికలు నిర్వహించగా గ్రామాల్లో 17430 ఓటర్లు ఉండగా 15,435 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం పోలింగ్ శాతం 88.6% నమోదు. అయింది. మండలంలో పలు గ్రామాల సర్పంచులు గెలుపొందిన వివరాలు ఇలా ఉన్నాయి. గన్నేరువరం మండల...