చందానగర్ డివిజన్ విభజనపై అభ్యంతరం
నేటి సత్యం డిసెంబర్ 15 *చందానగర్ డివిజన్ విభజనపై కార్పొరేటర్ శ్రీమతి మంజుల రఘునాథ్ రెడ్డి గారు అభ్యంతరం: మంత్రికి,GHMC మేయర్ విజయలక్ష్మి GHMC కమిషనర్ కర్ణణ్ కు ఫిర్యాదు..* చందానగర్ డివిజన్ విభజన ప్రక్రియపై డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి మంజుల రఘునాథ్ రెడ్డి గారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు..డివిజన్ విభజనలో అనేక లోపాలు ఉన్నాయని ఆరోపిస్తూ,ఆమె రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి,GHMC మేయర్ విజయలక్ష్మి గారికి కమిషనర్ కర్ణణ్ గారికి అధికారికంగా ఫిర్యాదు...