ఈరోజు రాశి ఫలాలు శుభ ఘడియలు
ఈరోజు జన్మదినాన్ని/వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకునే ఆత్మీయులకు శుభాశీస్సులు - *దీర్ఘాయుష్మాన్ భవ!* *15, డిసెంబర్, 2025* *దృగ్గణిత పంచాంగం* ➖➖➖✍️ 🌺ఈనాటి పర్వం: *సర్వేషాం సఫలైకాదశి* *స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం* *హేమంత ఋతౌః / మార్గశిర మాసం / కృష్ణపక్షం* *తిథి : ఏకాదశి* రా 09.19 వరకు ఉపరి ద్వాదశి *వారం : సోమవారం* ( ఇందువాసరే ) *నక్షత్రం : చిత్త* ఉ 11.08 వరకు ఉపరి స్వాతి *సూర్యోదయాస్తమాలు:*...