Neti Satyam
Newspaper Banner
Date of Publish : 16 December 2025, 12:41 pm Editor : Admin

పోలీసులు డ్యూటీ సరిగ్గా చేయకపోతే మేమే డ్యూటీ చేస్తాం కేటీఆర్




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

పోలీసులు డ్యూటీ సరిగ్గా చేయకపోతే మేమే డ్యూటీ చేస్తాం

నల్గొండ జిల్లాలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల ముందు బీఆర్ఎస్ కార్యకర్త మల్లయ్య యాదవ్ ను కాంగ్రెస్ గుండాలు హత్య చేశారు

ఇంకో బీసీ సోదరుడి భార్య నామినేషన్ వేస్తే, అతడిని కిడ్నాప్ చేసి కోమటిరెడ్డి అనుచరులు చిత్ర హింసలు పెట్టారు

ఇన్ని అరాచకాలు జరిగినా పోలీసులు ఇప్పటికీ కేసు నమోదు చేయలేదు

ఇవన్నీ గుర్తుపెట్టుకుంటున్నాం.. పోలీసులు డ్యూటీ సరిగ్గా చేయకపోతే మేమే డ్యూటీ చేస్తాం

దాడికి ప్రతిదాడి అనే పరిస్థితే వస్తే మేము కూడా తిరగబడతాం

రేవంత్ రెడ్డి కార్యకర్తలను రెచ్చగొడితే జరగబోయే పరిణామాలకు ఆయనే బాధ్యత వహించాల్సి వస్తుంది – కేటీఆర్