జి ఆర్ ఎం ఎం జి బిల్లు వద్దు ఉపాధి హామీ చట్టమే బెస్ట్
జిఆర్ఎఎంజి బిల్లు వద్దు ఉపాధి హామీ చట్టమే బెస్ట్! తోట జీవన్న జిల్లాకార్యదర్శి సిపిఐ (ఎమ్ ఎల్) రెడ్ స్టార్ డిమాండ్! మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎంజిఎన్ఆర్ఇజిఎ) స్థానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకురావాలని భావిస్తున్న వికసిత్ భారత్ – గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవిక మిషన్ (గ్రామీణ్) బిల్లు, 2025 (విబి-జిఆర్ఎఎంజి)ను సిపిఐ (ఎమ్ ఎల్) రెడ్ స్టార్ గా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని జిల్లా కార్యదర్శి తోట జీవన్న ఒక ప్రకటన...