డ్రగ్స్ కి వ్యతిరేకంగా సైకిల్ యాత్ర!
*డ్రగ్స్ కి వ్యతిరేకంగా ఆముదాలవలస* *పట్టణంలో ఘనంగా జరిగిన అభ్యుదయం* *సైకిల్ యాత్ర* *మత్తు రహిత సమాజమే కూటమి ప్రభుత్వ* *ధ్యేయం – ఎమ్మెల్యే కూన రవికుమార్* మత్తు రహిత సమాజ నిర్మాణమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆముదాలవలస నియోజకవర్గ శాసనసభ్యులు మరియు రాష్ట్ర పియుసి చైర్మన్ శ్రీ కూన రవికుమార్ గారు స్పష్టం చేశారు. మత్తు పదార్థాల వినియోగానికి వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు చేపట్టిన “అభ్యుదయం సైకిల్ యాత్ర” గొప్ప సామాజిక ఉద్యమమని...