Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

చక్ర సౌందర్యం.. మన శరీరం ఏడు చక్రాల సమహారం

నేటి సత్యం చక్ర సౌందర్యం మన శరీరం ఏడు చక్రాల సమాహారం. ఈ చక్రాలన్నీ అవయవాలను శుభ్రం చేసి.. మనల్ని నిత్య ఆరోగ్యవంతులుగా తయారుచేస్తాయి. మూలాధార చక్రం : శరీరంలోని వెన్నెముక కింది భాగంలో ఉంటుంది మూలాధార చక్రం. కళ్లు మూసుకుని ఆ ప్రదేశంలో ఒక చక్రం ఉన్నట్లు ఊహించుకోవాలి. దాని మీదే దృష్టిపెట్టి మూడు నిమిషాలు కూర్చుంటే సరిపోతుంది. ఈ సమయంలో సాధారణ శ్వాస తీసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల మల మూత్రాలు సాఫీగా సాగుతాయి....

Read Full Article

Share with friends