ఈరోజు శుభ ఘడియలు శుభ నక్షత్రాలు
ఈరోజు జన్మదినాన్ని/వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకునే ఆత్మీయులకు శుభాశీస్సులు - *దీర్ఘాయుష్మాన్ భవ!* *18, డిసెంబర్, 2025* *దృగ్గణిత పంచాంగం* ➖➖➖✍️ 🌺ఈనాటి పర్వం:*మాసశివరాత్రి* *స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం* *హేమంత ఋతౌః / మార్గశిర మాసం / కృష్ణపక్షం* *తిథి : చతుర్దశి* రా 04.59 తె వరకు ఉపరి అమావాస్య *వారం : గురువారం* (గురువాసరే) *నక్షత్రం : అనూరాధ* రా 08.07 వరకు ఉపరి జ్యేష్ఠ *సూర్యోదయాస్తమాలు:* ఉ06.30;సా05.39విజయవాడ ఉ06.40;సా05.46హైదరాబాద్...