ఎంపిటిసి, జెడ్పిటిసి ఎన్నికలకు సిద్ధమైన రాష్ట్ర ఎన్నికల సంఘం
నేటి సత్యంకాంగ్రెస్ పార్టీ సర్పంచి ఎన్నికలలో ఎక్కువ స్థానాలు గెలిచింది ఇదే కరెక్ట్ సమయమని భావిస్తున్న కాంగ్రెస్ ఎంపీటీసీ జెడ్పిటిసి.ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది *ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సిద్దమైన రాష్ట్ర ఎన్నికల సంఘం..* *రిజర్వేషన్ల డ్రాఫ్ట్ లిస్ట్ ను ప్రభుత్వానికి, సీఎంకు అప్పగించిన ఎన్నికల సంఘం, ప్రభుత్వాధికారులు..* *రెండు విడతలుగా ఎన్నికలను నిర్వహించాలని నిర్ణయించిన ఎన్నికల సంఘం..* *ప్రభుత్వం ఆమోదిస్తే ఈ నెల 25న షెడ్యూల్ విడుదల..* *ఈనెల 20నుంచి రిజర్వేషన్లు ప్రకటించే అవకాశం..* *పంచాయతీ...