గ్రామాలకు కొత్త సర్పంచులు వచ్చారు సమస్యలు తీరేనా?
గ్రామాలకు కొత్త సర్పంచులు వచ్చారు సమస్యలు తీరేనా? తెలకపల్లి నేటి సత్యం డిసెంబర్ 18 గ్రామాల్లో గత రెండు సంవత్సరాలుగా సర్పంచులు లేకపోవడంతో గ్రామాలన్నీ సమస్యలతో సతమౌతు మౌలిక సమస్యల పరిష్కారానికి కూడ నోచుకోకుండా ఉన్నాయి . ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోయింది. వీటికి తోడు వీధి దీపాలు వెలుగక పోవడం తో గ్రామల్లో వీధులు. అంధకారంలో ఉన్నాయి.అభివృద్ధి పనులు ఆగిపోవడం . తదితర సమస్యలతో గ్రామాలన్నీ సత మత మౌతున్నాయి కొత్త సర్పంచులు ఈ సమస్యలను...