సురవరం సుధాకర్ రెడ్డి మహా విప్లవ నేత ఆయన ఆశయాల కోసం పోరాడాలి పల్ల వెంకట్ రెడ్డి
సురవరం సుధాకర్ రెడ్డి మహా విప్లవ నేత ఆయన ఆశయ సిద్ధి కోసం కమ్యూనిస్టు నాయకులు పోరాడాలి సిపిఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి నేటి సత్యం.శంషాబాద్ డిసెంబర్ 18 సిపిఐ అగ్ర నాయకుడు అమరజీవి కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి గొప్ప విప్లవ నేత అని ఆయన ఆశయ స్ఫూర్తి కోసం ప్రతి కమ్యూనిస్టు కార్యకర్త పోరాడాలి అని సిపిఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి పిలుపునిచ్చారు సిపిఐ శత వారోత్సవాలను పురస్కరించుకొని సురవరం సుధాకర్...