ఎల్లమ్మ బండ ప్రజల ట్రాఫిక్ కష్టాలు తీరుస్తా.కార్పొరేటర్ వెంకటేష్
*ఎల్లమ్మబండ ప్రజల ట్రాఫిక్ కష్టాలు తీరుస్తా - కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్* ఉషముళ్ళపూడి కమాన్ నుండి గాజులరామరం వరకు వయా ఎల్లమ్మబండ ప్రధాన రహదారి 100 ఫీట్ రోడ్డు విస్తరణ పనులు శరవేగంగా జరుగుతున్న నేపథ్యంలో నష్టపోయిన వారికి టి.డి.ఆర్ లు అందేలా ప్రయత్నం చేసి, శేరిలింగంపల్లి శాసనసభ్యులు పి.ఎ.సి చైర్మన్ శ్రీ అరేకపూడి గాంధీ గారుతో మరియు సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి నష్టపరిహారం ఇపిస్తానని అల్విన్ కాలనీ డివిజన్ కార్పొరేటర్ శ్రీ దొడ్ల వెంకటేష్...