Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఏకపక్షంగా వ్యవహరిస్తున్న నరేంద్ర మోడీ ప్రభుత్వం. చాడ వెంకటరెడ్డి

*ఏకపక్షంగా వ్యవహరిస్తున్న నరేంద్ర మోడీ ప్రభుత్వం.* *బిజెపికి మహాత్మా గాంధీ మీద కోపంతోనే ఉపాధి హామీ పథకానికి పేరు మార్పు.* నేటి సత్యం హైదరాబాద్ డిసెంబర్ 19 సిపిఐ సీనియర్ నాయకులు, మాజీ శాసనసభ్యులు చాడ వెంకటరెడ్డి. పార్లమెంట్ లో భిన్న అభిప్రాయాలు వ్యక్తమైనప్పటికీ ఏకపక్షంగా మహాత్మ గాంధీ గ్రామీణ జాతీయ ఉపాధి హామీ పథకానికి పేరు మార్చారని సిపిఐ సీనియర్ నాయకులు, మాజీ శాసనసభ్యులు చాడ వెంకటరెడ్డి అన్నారు. అప్రజాస్వామికంగా రాజ్యాంగ ఉల్లంఘనలకు ఎన్డీఏ ప్రభుత్వం...

Read Full Article

Share with friends