రాముడు చెప్పాడా సార్ పేరు మార్చమని
రాముడు చెప్పిండా సారూ, పథకం పేరు మార్చమని! నేటి సత్యం. డిసెంబర్ 19 రాముడు చెప్పిండా సారు పేరు మార్చ మంటని. దేవుడు చెప్పిండా ప్రజల పొట్టకొట్టమంటని.. ఉపాధి పతకాన్ని ఉసురు తీసి సంపకండి.. క్కార్పో రేట్ల మెప్పు కొరకు కూలీల కడుపు కొట్టకండి. దేశాన్ని ఏలుతున్న మోడీ సారు. కూలీల ఉసురు తాకి పోతరు చూడు మీరు.... పొట్ట చేత వట్టు కొని కూలీ పోయే టోల్లకు రెక్కలాడ కుంటే బక్క బువ్వ దొరక నోళ్లకు...