జర్నలిస్టులు. ఉద్యోగులకు గుడ్ న్యూస్
జర్నలిస్టులు, ఉద్యోగులకు గుడ్ న్యూస్ వెల్‌నెస్ సెంటర్లలో వైద్య సేవల విస్తరణ నిమ్స్ పరిధిలోకి కూకట్‌పల్లి, ఖైరతాబాద్ సెంటర్లు మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ నిర్వహణలోకి మరో 10 సెంటర్లు అందుబాటులోకి రానున్న స్పెషాలిటీ, సూపర్‌స్పెషాలిటీ డాక్టర్లు ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించిన మంత్రి దామోదర్ రాజనర్సింహ ఉద్యోగులు, జర్నలిస్టులకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేలా ఈజేహెచ్‌ఎస్ (ఎంప్లాయీస్, జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్) వెల్‌నెస్ సెంటర్లలో సేవలను విస్తరించాలని ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులను మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశించారు. వెల్‌నెస్...