(adsbygoogle = window.adsbygoogle || []).push({});
నేటి సత్యం
కోదాడలో దళిత యువకుడిని లాకప్ డెత్ చేసిన ఘటనలో రూరల్ సీఐ ప్రతాప్ లింగం సస్పెండ్
చిలుకూరు ఎస్ఐ సురేష్ రెడ్డిని జిల్లా పోలీసు కార్యాలయానికి అటాచ్
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు విషయంలో ఫిర్యాదు చేసినందుకు అమాయకుడైన కర్ల రాజేష్ అనే యువకుడిని జైల్లో చిత్రహింసలు పెట్టి లాకప్ డెత్
కస్టడీలోకి తీసుకుని, 4 రోజుల పాటు చిత్రహింసలు పెట్టిన కోదాడ రూరల్ సీఐ, చిలుకూరు ఎస్ఐ, ఏఎస్ఐ వెంకటేశ్వరరావు, హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు
తెలుగు స్క్రైబ్ కథనంలో మేల్కొని లాకప్ డెత్ చేసిన అధికారులపై వేటు వేసిన ఉన్నతాధికారులు