హెల్మెట్ ధారణ సామాన్య ప్రజలకేనా..? పోలీసులకు వర్తించదా.? పట్టదా.?
హెల్మెట్ ద్వారణ సామాన్య ప్రజలకేనా..? పోలీసులకు వర్తించదా..? పట్టదా...?.. (యస్.పి. మల్లికార్జున సాగర్) కొల్లాపూర్, నేటి సత్యం, డిసెంబర్ 20. తనకు తాను నియమ నిబంధనలను పాటించ కుండా పోలీసు కానిస్టేబుల్ చేసిన చిన్న నిర్లక్ష్యానికి తన నిండు నూరేండ్ల జీవితాన్ని అర్ధాంతరం గా ముగించుకుని కట్టుకున్న భార్యకు, పిల్లలకు కనిపెంచిన తల్లిదండ్రులకు, కడుపుకోతను బంధువులకు శోకాన్ని మిగిల్చి దివి కేగిన పోలీసు కానిస్టేబుల్ హృదయ విదారక సంఘటన ఇది. ద్విచక్ర వాహనదారులు వాహనాలు నడిపేటప్పుడు తలకు...