హైదరాబాద్ క్రికెట్ ఆసోసియేషన్ సహకారంతో…ఎంపిక.
నేటి సత్యం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సహకారంతో కాకా వెంకటస్వామి మెమోరియల్ టి20 లి కం నాకౌట్ వరంగల్ ఇంట్రా డిస్ట్రిక్ట్ టోర్నమెంటుకు ఎంపికైన మహబూబాబాద్ జిల్లా జట్టు వివరాలు వెల్లడించిన మహబూబాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు ది అజయ్ సారధి రెడ్డి డిసెంబర్ 24 25 26 27 వరంగల్ ములుగు జనగాం లలో జరిగే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కాకా వెంకటస్వామి మెమరీయల్ అంతర్ జిల్లాల టి20 లీగ్ మ్యాచ్లు జరగనున్నాయని మహబూబాబాద్ క్రికెట్...