ఎరుపు ఎక్కిన. హైదరాబాద్
"వందేళ్ల సిపిఐ త్యాగాల, విజయాల స్ఫూర్తి సభ” నేటి సత్యం హైదరాబాద్ డిసెంబర్ 20 మతోన్మాదాన్ని రెచ్చగొడుతూ, ఆర్థిక, రాజకీయ అరాచకాలకు పాల్పడుతున్న కేంద్రంలోని బిజెపిని గద్దె దించేందుకు వామపక్షాలు, ప్రజాస్వామ్య, లౌకిక శక్తులన్నీ ఏకమై పోరాటం చేయాలని, అప్పుడే మోది ప్రభుత్వాన్ని గద్దె దించవచ్చని సిపిఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట రెడ్డి అన్నారు. బిజెపి ప్రభుత్వం కొనసాగితే భవిష్యత్తులో కార్మిక, రైతు, యువజన, వ్యతిరేక చర్యలు మరింత ఉధృతమవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఐక్య...