Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

విద్యాహక్కు చట్టం ద్వారా విద్యను నేర్చుకుని.. ఉత్తమ పౌరులుగా విద్యార్థులు ఎదగాలి..

విద్య హక్కు చట్టం ద్వారా విద్యను నేర్చుకొని ఉత్తమ పౌరులుగా విద్యార్థులు ఎదగాలి... (యస్.పి. మల్లికార్జున సాగర్) కొల్లాపూర్, నేటి సత్యం డిసెంబర్ 20. రాజ్యాంగము ద్వారా కల్పించ బడిన విద్యా హక్కు చట్టాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగ పరుచుకొని విద్యను అభ్యసిస్తూ భావి భారత పౌరులుగా ఎదుగుతూ సమాజాభివృద్ధికి కృషి చేస్తూ జీవితం లో స్థిరపడాలని కొల్లాపూర్ మున్సిప్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి దమ్ము ఉప నిషద్వాని విద్యార్థిని విద్యార్థులకు ఉద్బోధించారు. కొల్లాపూర్ అసెంబ్లీ నియోజక...

Read Full Article

Share with friends