సంతలో కూరగాయలు కొన్న మంత్రి జూపల్లి
కొల్లాపూర్ సంత లో కూరగాయలు కొన్న మంత్రి జూపల్లి కృష్ణారావు... (యస్.పి. మల్లికార్జున సాగర్) కొల్లాపూర్,నేటి సత్యం, డిసెంబర్ 21. అనునిత్యం ప్రభుత్వ కార్యకలాపాలతో అభిమానుల పలకరింపు సంప్రదింపులతో బిజీ బిజీగా ఉండే మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదివారము ప్రశాంతం గా కొల్లాపూర్ లో జరిగే సంత లో కలియ తిరుగుతూ కూరగాయలు ఇతర వ్యాపారులను పలకరిస్తూ కూరగాయలు ఖరీదు చేశారు. కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రం లో ప్రతి ఆదివారం సంత జరుగుతుంటుంది. ఈ సంతలో...