కోడిగుడ్ల ధరలకూ రెక్కలు…
నేటి సత్యం *కోడి గుడ్ల ధరలకు రెక్కలు* *హోల్‌సేల్‌లో ఒక్కోటి రూ.7.30.. బహిరంగ మార్కెట్‌లో రూ.8* *పౌల్ట్రీ చరిత్రలోనే ఇదే అత్యధికమంటున్న వ్యాపారులు* *ఉత్పత్తి తగ్గడం వల్లే పెరుగుతున్న రేట్లు* కోడి గుడ్డు ధరలకు రెక్కలొచ్చాయి. కొద్ది నెలల క్రితం బహిరంగ మార్కెట్‌లో రూ.5 నుంచి రూ.6 వరకు పలికిన కోడి గుడ్డు ధర ప్రస్తుతం రూ.8కు చేరింది. హోల్‌సేల్ మార్కెట్‌లోనే ఒక్కో కోడి గుడ్డు రూ.7.30పై పలుకుతుండడం గమనార్హం. పౌల్ర్టీ రంగ చరిత్రలోనే ఇదే రికార్డు...