మార్కిజం.. కమ్యూనిజం..అజయం.
*మార్క్సిజం - కమ్యూనిజం* *అజేయం* *ప్రజల మౌలిక సదుపాయాలు కావాలంటే పోరాటాలే మార్గం* *యం సి పి ఐ (యు)రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ గదాగోని రవి* నేటి సత్యం శేరిలింగంపల్లి డిసెంబర్ 21 ఈరోజు మియాపూర్ డివిజన్ ఎం ఎ నగర్ లో యం సి పి ఐ (యు) గ్రేటర్ హైదరాబాద్ కమిటీ ఆధ్వర్యంలో మార్క్సిజం - స్థైతాంతిక ఆచరణ -ఓంకార్ గారి పాత్ర అనే అంశంపై పల్లె మురళి అధ్యక్షతన జరిగిన సమావేశానికి ముఖ్యఅతిథి...