కొలువు దీరనున్న కొత్త సర్పంచులు..
నేడు కొలువు ధీరనున్న కొత్త సర్పంచులు. ముస్తాబవుతున్న గ్రామ పంచాయితీ భవనాలు. సమస్యలతో స్వాగతం పలుకుతున్న గ్రామాలు. తెలకపల్లి.నేటి సత్యం డిసెంబర్ 21. నూతనంగా ఎన్నికైన గ్రామ సర్పంచులు.ఉప సర్పంచ్.వార్డుమెంబర్లు నేడు కొలువు ధీరనున్నారు. వారిచేత మండల అధికారులు ప్రమాణస్వీకారం చేయించి బాధ్యతలు అప్పగించనున్నారు. మండలంలోని మొత్తం 28 గ్రామ పంచాయతీలకు గాను మూడు గ్రామాల సర్పంచులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు మిగతా గ్రామాల సర్పంచులు వార్డు మెంబర్లు ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు.వీరిలో చాలా గ్రామాల...