Neti Satyam
Newspaper Banner
Date of Publish : 21 December 2025, 2:24 pm Editor : Admin

శంషాబాద్ బంద్ కు జేఏసీ పిలుపు…




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

నేటి సత్యం శంషాబాద్ బందుకు JAC పిలుపు
శంషాబాద్‌ను
ప్రత్యేక జిహెచ్ఎంసి జోన్‌గా ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో
మంగళవారం, తేదీ 23-12-2025 నాడు
శంషాబాద్‌లో స్వచ్ఛంద బంద్‌కు పిలుపునిస్తున్నాము.
ఇది రాజకీయ బంద్ కాదు —
శంషాబాద్ ప్రజల భవిష్యత్తు కోసం జరిగే బంద్.
అందుకే ఎల్లుండి
అన్ని దుకాణాలు, వ్యాపార సంస్థలు, ఆటోలు, వాహనాలు
స్వచ్ఛందంగా మూసి
బంద్‌కు మద్దతు ఇవ్వాలని,
మన శంషాబాద్ భవిష్యత్తును కాపాడుకోవాలని
వినమ్రంగా కోరుతున్నాము.
ఈ బందులో అన్ని వర్తక–వ్యాపార సంస్థలు,
విద్యా సంస్థలు, చిరు వ్యాపారులు,
కుల సంఘాలు, ఆటో–టాక్సీ సంఘాలు
మరియు శంషాబాద్ ప్రజానీకం మొత్తం
ఏకమై బందును విజయవంతం చేయాలని మనవి.
శంషాబాద్ జేఏసీ నాయకులు దేవరంపల్లి బుచ్చిరెడ్డి బుచ్చిరెడ్డి కొన్నిమెళ్ళ శ్రీనివాస్ సిపిఐ మండల కార్యదర్శి నర్ర గిరి.టిఆర్ఎస్ మండల అధ్యక్షులు మాచర్ల మోహన్రావు రజక సంఘం మెట్టు అశోక్ ముదిరాజ్ సంఘం పాముల సురేష్ ముదిరాజు ఎమ్మార్పీఎస్ చిన్నగండు భాస్కర్ ఎన్ఎస్ఈ యు ఐ జిల్లా ఆనంద్ రాచమల్ల వర్ధన్ ఎస్ఎఫ్ఐ ప్రణయ్ తదితరులు పాల్గొన్నారు